: ఏపీలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హైదరాబాదు హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ సదస్సుకు బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాణిజ్య సదస్సులు, ప్రదర్శనలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను విజ్ఞాన, నైపుణ్యాలకు నెలవుగా తయారు చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News