: కాసేపట్లో అందరికీ అందుబాటులో ఆంధ్రప్రదేశ్ రాజధాని నివేదిక


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నివేదిక కాసేపట్లో వెబ్ సైట్లో అందరికీ అందుబాటులో రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అందజేసింది. దానిని ఆయన పరిశీలించిన అనంతరం నివేదికను, వెబ్ సైట్లో ఉంచనున్నారు. ఏపీ రాజధాని నివేదికపై ఇప్పటికే పలు వార్తలు వెలువడిన నేపథ్యంలో కమిటీ ఏం చెప్పిందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News