: సైనా తేలిపోయిన చోట సత్తా చాటిన సింధు


తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటుతోంది. సీనియర్ ప్లేయర్, టాప్ ర్యాంకర్ సైనా నెహ్వాల్ తేలిపోయిన చోట సింధు నైపుణ్యం ప్రదర్శించింది. కోపెన్ హోగన్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సెమీస్ కు చేరింది. చైనా క్రీడా కారిణి షిజియాన్ వాంగ్ ను 19-21, 21-19, 21-15 తేడాతో ఓడించి సత్తాచాటింది. దీంతో టైటిల్ కు మరో రెండడుగుల దూరంలో సింధు నిలిచింది. కాగా, సైనా చైనా క్రీడాకారిణి చేతిలో కంగుతిన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News