: గాజువాకలో కొలువైన 71 అడుగుల మహా గణాధిపతి


విశాఖ నగరంలోని గాజువాకలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వాటర్ కలర్స్ తో తయారైన 71 అడుగుల భారీ గణేశుడిని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 21 రోజులు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మహా గణపతిని ఒకేసారి 3 వేల మంది దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వినాయక వేడుకల్లో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News