: మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి ‘సుప్రీం’ నోటీసులు
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నోటీసులు ఇచ్చింది. గ్వాలియర్ దిగువ కోర్టు మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు స్పందించింది.