: విఘ్ననాథుడి జీవితమే అనుభవాల సమ్మేళనం


వినాయకుడిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. జీవితంలో ఎలా పైకి రావాలో సూచించే గణనాథుడు సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గకూడదనే సూత్రాన్ని బోధిస్తాడు. విఘ్నాధిపతి ఎవరనే విషయంలో కుమారస్వామితో పోటీపడినప్పుడు... తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి వారి పట్ల తన భక్తిని చాటాడు. కుమారస్వామి సప్త సముద్రాలను చుట్టేస్తుంటే... వినాయకుడు కూల్ గా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణలు చేసి విఘ్నాధిపతి అయ్యాడు. గణేశుడు అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఓ చోట అభయ ప్రదాతగా, విద్యాదాతగా... మరో చోట లంబోదరుడిగా, స్ఫూర్తిప్రదాతగా దర్శనమిస్తున్నాడు.

  • Loading...

More Telugu News