: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు


ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లాలోని చీడికాడ, నక్కపల్లి మండలాల్లో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News