: కాణిపాకంలో ఇవాళ్టి నుంచి వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు


చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇవాళ వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సినీ నటుడు చరణ్ రాజ్ ఇవాళ కాణిపాకంలో వినాయకుడిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News