: రేపు అమెరికాలో వినాయక చవితి వేడుకలు
అమెరికాలోని గ్రేటర్ ఇండియానా పోలీస్ తెలుగు సంఘం (గీతా) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హిందూ దేవాలయంలో వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహా గణపతి అభిషేకం, అర్చన, హారతి వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.