: అక్టోబర్ కు వాయిదాపడ్డ తెలంగాణ శాసనసభ సమావేశాలు


సెప్టెంబరులో జరగాల్సిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ కు వాయిదా పడ్డాయి. మెదక్ ఉపఎన్నిక సెప్టెంబరులో జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేసింది. గవర్నర్ నరసింహన్ ను కలసి ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News