: బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగి ఇవాళ్టికి 14 ఏళ్లు


బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగి ఇవాళ్టికి 14 ఏళ్లు. ఈ సందర్భంగా వామపక్షాలు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు రాఘవులు, నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఆనాడు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన తెలుపుతూ ధర్నా చేస్తున్న అమాయకులపై పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. ఆ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాదుకు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News