: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటీ


ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ ముగిసింది. ఈ భేటీలో కేసీఆర్ తో పాటు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు కూడా పాల్గొన్నారు. కాగా, భేటీ వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News