: తెలంగాణ ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ
రాష్ట్ర ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారని సమాచారం.