: ఇంజనీరింగ్ కళాశాలలపై సింగిల్ జడ్జి తీర్పును సమర్ధించిన హైకోర్టు


తెలంగాణలో గుర్తింపు రద్దయిన 174 కళాశాలల పేర్లను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు జేఎన్ టీయూ-హెచ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు, వెబ్ కౌన్సెలింగ్ లో ఇంజినీరింగ్ కళాశాలల జాబితా పెట్టాల్సిందేనని ఆదేశించింది. అయితే, నిర్ణీత ప్రమాణాలు పాటించని కళాశాలలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది.

  • Loading...

More Telugu News