: ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులో దయానిధి మారన్ పిటిషన్


ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన మారన్, ఈ కేసులో తనపై సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జిషీటును నిలువరించాలంటూ విజ్ఞప్తి చేశారు. పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

  • Loading...

More Telugu News