: పద్మావతీ యూనివర్శిటీ 15వ స్నాతకోత్సవం


పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 117 మందికి పీహెచ్ డీ పట్టాల ప్రదానం, 15 మందికి ఎంఫిల్ పట్టాలు అందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 71 మంది విద్యార్థులకు బంగారుపతకాలు ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News