: విజయవాడలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు


విజయవాడలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి కృష్ణలంక ఫైర్ స్టేషన్ వరకు నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు.

  • Loading...

More Telugu News