: ఏపీ శాసనసభ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేటి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పై వైకాపా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అయితే, వైకాపా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.