: మరో రికార్డ్ సొంతం చేసుకున్న ఫేస్ బుక్


ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ఫేస్ బుక్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అమెరికాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అత్యధికంగా వాడుతున్న యాప్ గా ఫేస్ బుక్ నిలిచింది. 11 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఈ యాప్ ను వాడుతున్నారు. ఫేస్ బుక్ తర్వాత యూట్యూబ్, గూగుల్ ప్లే, గూగుల్ సర్చ్, పండోరా, గూగుల్ మ్యాప్స్, జీ మెయిల్, ఇన్ స్టా గ్రామ్, యాపిల్ మ్యాప్స్, యాహూ స్టాక్స్... టాప్ టెన్ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News