: శ్రీవారి సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమవుతుంది.