: మెదక్ లోక్ సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు


మెదక్ లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నం 12.30కి సునీత లక్ష్మారెడ్డి నామినేషన్ వేయనున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా మరికాసేపట్లో అభ్యర్థిని ప్రకటించనుంది. రాత్రి 10.30కి మెదక్ లోక్ సభ అభ్యర్థిని బీజేపీ ప్రకటించనుంది. జగ్గారెడ్డి, అంజిరెడ్డిల పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News