: ఆతిథ్య రంగంలో 17 వసంతాలు పూర్తి చేసుకున్న డాల్ఫిన్ హోటల్స్


డాల్ఫిన్ హోటల్స్ 17వ వార్షికోత్సవ వేడుకలను హైదరాబాదులో నిర్వహించారు. ఆతిథ్యరంగంలో అత్యుత్తమ సేవలే లక్ష్యంగా పనిచేయాలని డాల్ఫిన్ హోటల్స్ ఎండీ విజయేశ్వరి సూచించారు. రామోజీ ఫిలిం సిటీలోని సితార హోటల్ లో మంగళవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో ఆమె కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చక్కటి పనితీరు కనబరచిన ఉద్యోగులకు ఆమె అవార్డులు, నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.

  • Loading...

More Telugu News