ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.75 శాతం కొనసాగించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) నిర్ణయించింది.