: కేంద్ర న్యాయశాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఏపీలో కొత్త హైకోర్టు, న్యాయస్థానాల ఆధునికీకరణపై ప్రధానంగా చర్చ జరిగింది. అంతకు మునుపు ఆయన ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుస భేటీలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.