: టీఆర్ఎస్ లో చేరనున్న వైకాపా ఎమ్మెల్యే?


తెలంగాణలో వైకాపాకు చెందిన వికెట్ పడబోతోంది. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ఈరోజు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News