: 'రైస్ బకెట్ చాలెంజ్' కు రాజమౌళి ప్రశంసలు


స్ఫూర్తి పరంగా 'ఐస్ బకెట్ చాలెంజ్' కు తీసిపోని రీతిలో భారత్ లో ప్రారంభమైన 'రైస్ బకెట్ చాలెంజ్' పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఫేస్ బుక్ లో స్పందించారు. ఇదో గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. ఈ మహోన్నత కార్యక్రమానికి అందరూ వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై రాజమౌళి సోమవారం పోస్టింగ్ పెట్టగా, 4వేల మందికిపైగా షేర్ చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News