: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును శాసనసభలో ప్రవేశపెట్టారు. సభలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ నోటీసును ఇచ్చారు. దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ పరిగణనలోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News