: శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు


శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 874.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,42,993 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 54,808 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది.

  • Loading...

More Telugu News