: మావోయిస్టు మృతుల్లో 8 మంది రాష్ట్రానికి చెందిన వాళ్ళే


చత్తీస్ గఢ్ లో ఈరోజు భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం తొమ్మిది మంది చనిపోగా అందులో ఎనిమిది మంది వరంగల్ జిల్లాకు చెందిన వారే. బీజాపూర్ జిల్లా పామేడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో హతమైన మావోయిస్టుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మరణించిన వారందరూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యులని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News