: 23 కేజీల బంగారం పట్టుకున్న రైల్వే పోలీసులు


23 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెన్నై సెంట్రల్ లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చెన్నై నుంచి అహ్మదాబాద్ తరలిస్తున్న పరేష్ రావల్, జితేంద్ర గాంధీలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రసీదులు లేకుండా తరలిస్తున్న బంగారంపై నిందితులు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News