: ఏడుగురు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై అనర్హత వేటు 25-08-2014 Mon 19:05 | విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఏడుగురు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై అనర్హత వేటు పడింది. విప్ ధిక్కరించారని ఎన్నికల అధికారి వారిపై వేటు వేశారు.