: టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాల నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఓ స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఈ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఏపీ దేవాలయాల్లో పాలకమండళ్ళను ఇటీవల ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాలకమండలి స్థానంలోనే అథారిటీని తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News