: అసెంబ్లీకి పోటీ చేయను: రాజ్ ఠాక్రే 24-08-2014 Sun 21:25 | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల తరపున మహారాష్ట్ర మొత్తం ప్రచారం నిర్వహిస్తానని ఆయన తెలిపారు.