: ప్రణబ్, మోడీలకు కరుణానిధి లేఖ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. డీఎంకే వ్యవస్థాపకుడు దివంగత సీఎస్ అన్నాదురై పేరును భారతరత్న అవార్డు ఇచ్చేందుకు పరిశీలించాలని కరుణానిధి లేఖలో కోరారు.