: గూగుల్ బాటలో మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఐబీఎం


గూగుల్ సెర్చింజిన్ బాటలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థలు మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఐబీఎం నడవనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ విజ్ఞాన కేంద్రాన్ని గూగుల్ నెలకొల్పనుంది. ప్రస్తుతం గూగుల్ సెర్చింజిన్ నాలెడ్జ్ గ్రాఫ్ విధానం ద్వారా సమాచారాన్ని క్రౌడ్ సోర్సింగ్ రూపంలో అందిస్తోంది. అయితే నూతన విధానంలో వెబ్ లోని సమాచారాన్ని సేకరించి నెటిజన్లకు అందించేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఇదే విధానంలో మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఐబీఎం సంస్థలు కూడా అవలంభించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News