: బరితెగించిన ఇసుక మాఫియా... ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ


ఇసుక మాఫియా బరితెగించింది. తమ అక్రమాలను అడ్డుకుంటే తడాఖా చూపుతామని నేరుగా ఎమ్మెల్యేకే హెచ్చరిక లేఖ రాసింది. మంగళగిరి పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే భౌతిక దాడులు జరుగుతాయని, ఆ తరువాత తమను నిందించి ప్రయోజనం లేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఇసుక మాఫియా పేరిట లేఖ అందింది. దీనిని ఆయన మంగళగిరి పోలీసులకు అందజేశారు. లేఖ ఎవరు రాశారు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు ఆరా తీయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News