: మారథాన్ లో విజేతలను అభినందించిన కేటీఆర్


ఆదివారం ఉదయం హైదరాబాదులో ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ లో విజేతలను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందించారు. అంతేకాదు, వారికి బహుమతులను సైతం అందించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన రన్ లో దాదాపు 10 వేల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News