: నెల్లూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చంద్రబాబు


నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఆయన స్వర్ణభారతి ట్రస్ట్ ఏర్పాటు చేసిన శ్రీనివాస యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News