: రేపు హస్తిన వెళ్ళనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని సోమవారం సాయంత్రం నాలుగింటికి కలవనున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలపై బాబు చర్చిస్తారు.

  • Loading...

More Telugu News