: గణేశ్ ఉత్సవాలకు సిద్ధమైన ఖైరతాబాద్ వినాయకుడు


హైదరాబాదులో గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. నగరంలోని ఖైరతాబాదులో ప్రతి యేటా భారీ గణేశుడిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుతారు. ఈసారి జరిగే గణేశ్ ఉత్సవాల్లో పూజలందుకొనేందుకు ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. వినాయకుడి విగ్రహానికి రంగులు వేయడం పూర్తయింది. ఈసారి ఉత్సవాలకు వినాయకుడితో పాటు నరసింహస్వామి, దుర్గాదేవి ప్రతిమలను కూడా సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News