: రేపటి నుండి ఇంగ్లండ్ తో టీమిండియా వన్డే సమరం


టెస్టు సిరీస్ లో ఓటమిపాలైన ధోనీ అండ్ కో వన్డేల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది. రెండు జట్ల మధ్య 5 వన్డేల సిరీస్ లో భాగంగా రేపు తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు బ్రిస్టల్ వేదిక. సిరీస్ షెడ్యూల్ ఇలా ఉంది... తొలి వన్డే ఆగస్టు 25 (బ్రిస్టల్) రెండో వన్డే ఆగస్టు 27( కార్డిఫ్) మూడో వన్డే ఆగస్టు 30 (నాటింగ్ హాం) నాలుగో వన్డే సెప్టెంబర్ 2 (బర్మింహాం) ఐదో వన్డే సెప్టెంబర్ 5 (లీడ్స్)

  • Loading...

More Telugu News