: తిరుమల ప్రాణదానం ట్రస్టుకు ముంబై భక్తుడి భారీ విరాళం


టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాణదానం ట్రస్టుకు ముంబైకి చెందిన ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. ప్రాణదానం పథకం కింద చేపట్టే పలు కార్యక్రమాల కోసం ఆయన రూ.కోటి 25 లక్షల చెక్ ను అధికారులకు అందించారు. ఈ ట్రస్టు కింద పలు స్పెషాలిటీ ఆసుపత్రులు, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News