: సివిల్స్ అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు


రేపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ హైదరాబాదులో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ బస్సులను పరీక్ష కేంద్రాల వద్దకు నడుపుతారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News