: విశాఖలో తీవ్రమవుతున్న బాక్సైట్ వ్యతిరేకోద్యమం


విశాఖ జిల్లాలో బాక్సైట్ వ్యతిరేకోద్యమం తీవ్రమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఏపీ సర్కారు బాక్సైట్ తవ్వకాలకు సుముఖంగా ఉందన్న వార్తల నేపథ్యంలో మావోయిస్టులు భారీ సభ నిర్వహించారు. కొయ్యూరు, జీకే వీధి సరిహద్దు ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు గిరిజనులు విల్లంబులు, ఇతర మారణాయుధాలు చేపట్టి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News