: కోఠి బస్టాపు వద్ద పట్టపగలు భారీ దోపిడీ


హైదరాబాదు నగరంలో అత్యంత జనసమ్మర్థం కలిగిన కోఠిలో భారీ దోపిడీ జరిగింది. బైక్ పై వెళుతున్న దిలీప్, శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులను కోఠి బస్టాపు వద్ద కొందరు దుండగులు కత్తులతో బెదిరించి రూ.45 లక్షలు దోచుకున్నారు. దీనిపై, బాధితులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News