: కేంద్ర ప్రణాళిక సంఘం మారుతోంది


కేంద్ర ప్రణాళిక సంఘం రూపు మరో 20 రోజుల్లో మారుతోంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన కేంద్ర ప్రణాళిక సంఘం ఏర్పాటవుతోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఈ టీమ్ లో ఇద్దరు ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త ఉండబోతున్నారు.

  • Loading...

More Telugu News