: విశాఖ జిల్లా కిల్లంకోటలో ఇన్ ఫార్మర్ హత్య
విశాఖ జిల్లాలో బాలకృష్ణ అనే వ్యక్తిని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. తమ కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడని భావించిన మావోయిస్టులు అతడిని హతమార్చినట్టు తెలిసింది. జి.మాడుగుల మండలంలోని కిల్లంకోటలో ఈ దారుణ ఘటన జరిగింది.