: హైదరాబాదు ఎంఎంటీఎస్ లో టీటీఈ వేధింపులు


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి-బేగంపేట ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఆమె ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఇందుకు కారణమైన టీటీఈని రైల్వే పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News