: ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పవర్ కట్


హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు అధికారులు పవర్ కట్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిసింది. విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే సామాన్యులకే కాదు, అమాత్యులను సైతం వదలమని విద్యుత్ శాఖ అధికారులు చెప్పకనే చెప్పారు.

  • Loading...

More Telugu News