: తెలంగాణలో ముంబై తరహా రవాణా వ్యవస్థ ఏర్పాటు: మహేందర్ రెడ్డి
ముంబై తరహా ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి 15 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.